banner

About Us

 

సురక్షణ బిజినెస్ సర్వీస్ ప్రమోటర్స్    

మా సంస్థ వర్తక వ్యాపార కార్యకలాపములు 
సేల్స్ మరియు హోమ్ డెలివరీ
ఆహార మరియు గృహోపకరణ వసువులు 
 అన్నిరకముల రైస్ , కిరాణా , వంటనూనెలు , నెయ్యి,డాల్డ్, పాపులు ,గోధుమ , మైదా , సెనగ పిండి పదార్దములు , అన్ని రకముల రవ్వలు , ఎండుమిర్చి , చింతపండు , బెల్లం , పంచదార , సాల్ట్, అన్నిరకములు టీ, కాఫీ, బూస్టు , హిర్లిక్ , బోర్నవిటా ,కంప్లైన్, మాల్టోవా, అన్నిరకముల మసాలా వస్తువులు , అన్నిరకముల డిటర్జెంట్ సబ్బులు  ,డిటర్జెంట్ పౌడర్లు , వంటిసబులు ,ఫేస్ పౌడర్స్, క్రీమ్స్ , తలనూనెలు , పేస్ట్లులు , టూత్ బ్రేషలు , షాంపూలు , డ్రై ఫ్రూట్స్ , అన్నిరకముల నట్స్ , కాన్ఫెక్షనరీ , బిస్కెట్స్ , శానిటరీ, నేప్కిన్ పెడ్స్, అన్నిరకముల ఫ్లోర్ క్లీనర్లు , రూమ్ ఫ్రెషనర్లు , ఫ్లోర్ వైపర్లు , ఫ్లోర్ క్లీనింగ్ , మాప్స్టిక్స్ , క్లీనిన్గ్ పౌడర్స్ , స్టీల్ మరియు ప్లాస్టిక్ పాత్ర క్లీనింగ్ స్క్రబ్స్ , టాయిలెట్ బ్రష్షులు.
 
ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ వస్స్తువులు 
 
అన్ని కంపెనీల టి .వి .లు , మిక్సీలు , గ్రైండర్లు , ఫాన్స్ , వాషింగ్ మిషిన్స్ ,ఫ్రిజులు /రిఫ్రిజిలేటర్లు , ఏ .సి .లు ఇన్వెటర్స్ , కంప్యూటర్స్ సిస్టమ్స్ మరియు ప్రింటర్స్ , లేప్ టాప్స్ , సెల్ ఫోన్స్ , కూలర్లు ,గీజెర్స్ , ఓవెన్స్ , ఎలక్ట్రిక్ కుక్కర్లు సౌండ్ సిస్టమ్స్ , డివి డి హోమ్ థియేటర్స్.
 
ఫర్నిచర్ 
 
అన్నిరకముల డబుల్ కట్స్ , డైనింగ్ టేబుల్స్ , డ్రెస్సింగ్ టేబుల్స్ , టపాయిలు , దివాన్ కాట్ లు , సోఫాలు , ఫోమ్ బెడ్స్.
 
ఇన్సూరెన్స్ సర్వీసులు 
 
లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు , జెనరల్ ఇన్సూరెన్స్ సేవలు , వ్యక్తిగత ప్రమాద ఇన్యూరెన్స్ , చోరీ మరియు ప్రయాణ ఇన్సూరెన్స్ , వాహన ఇన్సూరెన్స్ , (ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి మాత్రమే ).
 
వాయిదా పద్దతిలో నగదు చెలింపు అవకాశం 
ఋణ సర్వీసులు
 
గృహ మరియు సాధారణ ఋణముల, వస్తు కొనుగోలు ఋణముల , వ్యక్తిగత ఋణముల సదుపాయం (జాతీయ బ్యాంకులు మరియు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సంస్థ ల నుండి మాత్రమే )బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డు సేవలను అందించబడును .
 
వివాహాది శుభకార్యములకు, ఫంక్షనాలకు , విందులకు , ఈవెంట్స్కు , ప్రత్యేక కార్యక్రమములకు మరియు గృహ అవసరములకు సంబందించిన ఆహార వస్తువులను పైన తెలిపిన హోల్సేల్ ధరలపై అమ్ముట మరియు పైన తెలిపిన సేవలను స్వల్ప చార్జీలతో అందించుట మా ప్రత్యేకత .
 
మా వ్యాపార సంస్థ నుండి వస్తువుల కొనుగోలుదారులకు వారం, రెండు వారములు మరియు నెల రోజుల కలవేవాడిలో అవసరమైన ఆహార వస్తువులను ఎప్పటికపుడు తాజాగా హోల్ సేల్ ధరలకు పొందవచ్చును .
 
మా వ్యాపార సంస్థ నుండి కొనుగోలు చేసిన ప్రతి వస్తువులకు నగదు చెలిప్పులను సులభ వాయిదాలు పద్దతిలో చెలించుటకు మంచి అవకాశం కలదు (అర్హత గలవారికి మాత్రమే ).
 
చిన్న తరహా , తినిబందరు , అల్పాహార అమ్మకపు వ్యాపారస్తులకు రోజువారీ వాడకం చొప్పున ఏ రోజుకి అడ్రెస్స్ ప్రకారం పైన తెలిపిన కిరాణా , బియ్యం , పిండ్లు , నూనెలు , వాటిని తెలియజేసిన సమయమునకు హోమ్ డెలివరీ ఇవ్వబడును . ఈ అవకాశం చిన్న హోటల్ కారిపోయింట్ , మెసులు, భోజన హోటల్స్ ,తిను బండారాలు బళ్ళ , స్వీట్ షాపులకు , బేకరీలకు మాత్రమే .
 
ఈ స్కీమ్ లో ఉన్నవారికి నగదు చెలించుటకు ఒకరోజు సైట్ మరియు గ్రెస్ మరియు ఇవ్వబడును . కావున ఈ సదావకాశమును ప్రతిఒక్కరు ఉపయోగించుకొని నాణ్యమైన వస్తువులను హోల్ సేల్ ధరలకు మరియు అవసరమైన సేవలను స్వల్ప చార్జీలతో పొందుటకు ఆహ్యానించుచున్నాము .
 
మా వ్యాపార సంస్థలో పర్మినెంట్ వినియోగదారునిగా మెంబెర్  షిప్ పొంది మీకు అవసరమైన వస్తువులను మీరు కోరిన ప్రదేశములు (గృహ ) డెలివరీ పొందుటకై ఒక మంచి అవకాశం ఎర్పాటు చేయడమైనది . మా వ్యాపార సంస్థలో పేర్మినెంట్ మెంబెర్ షిప్ పొందిన్నవారికి 2 లక్షలు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కలదు .
 
మా సంస్థ యొక్క రూల్స్ మరియు రేగులేషన్స్ కు లోబడి మాత్రమే మా వర్తక వ్యాపార కలాపములు జరుపబడును .